ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. ఓ 6 నెలల గర్బిణి కడుపులో కత్తితో తనకు తానే పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోర్బా పరిధిలోని బుద్వారీలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఇక భార్యపై అనుమానంతో భర్త రోజు వేధిస్తూ ఉండేవాడు. అయితే భార్య 6 నెలల గర్భవతి కావడంతో భర్త వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇది కూడా చదవండి: యువతిపై ప్రేమోన్మాది […]