ప్రపంచ క్రీడా లోకంలో విషాదం నెలకొంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఓపెనర్ బ్రూస్ ముర్రే(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముర్రే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. న్యూజిలాండ్ తొలి టెస్ట్ విజయంలో బ్రూస్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, […]