అగ్రరాజ్యమైన అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది గాయపడినట్లు సమాచారం. న్యూయార్క్ బ్లూక్లిన్ లో ఉన్న సబ్ వేలో మంగళవారం ఉదయం ఓ మాస్క్ ధరించిన వ్యక్తి ఉన్నట్లుండి స్టేషన్ లో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాగా నిందితుడు నిర్మాణ రంగ కార్మికుడిలా డ్రెస్ చేసుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలో విపరీతమైన పొగ కమ్ముకోవడంతో ఫైర్ సిబ్బంది, […]