ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, ప్రియుడు సినిమాకు తీసుకెళ్లలేదని, తండ్రి మందలించాడంటూ.. ఇలాంటి సిల్లీ రిజన్స్ కు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ దుండగుడు థాంక్యూ చెప్పలేదని ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా […]