బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 మృతి చెందారు. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ శాఖ కామన్వెల్త్ దేశాలకు తెలియజేసింది. ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. బ్రిటన్ సాంప్రదాయం ప్రకారం బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లకు నోటీసులు కూడా అంటించారు. తన 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజిబెత్-2 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎలిజిబెత్-2 ఏప్రిల్ 21, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. 1947లో గ్రీస్ ప్రిన్స్ ఫిలిప్ […]