బుల్లితెరపై వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంటాడు ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్. ఈ మద్య ఇండియన్ సెలబ్రెటీలతో పలు సాహస యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీతో పాటు పలువురు హీరోలతో కూడా సాహసయాత్రలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ చేరాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రణ్‌వీర్‌సింగ్. కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా […]