పరిచయం అవసరం లేని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవచ’ అనే శ్లోకంలోని మొదటి మాటని గాంధీ ఆచరిస్తే, రెండవ మాటని నేతాజీ ఆచరించారు. అహింసతో స్వాతంత్ర్యాన్ని సాధించాలనే నినాదం గాంధీదైతే.. హింసకు హింసే మార్గం, ఆ హింసతోనే స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ సామ్రాజ్యం భయంతో దేశం వదిలిపెట్టి పోవడానికి నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సాయుధ శక్తి కీలకపాత్ర పోషించిదన్నది […]