స్పెషల్ డెస్క్- పెళ్లి.. ఆ సందడే వేరు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు.. భలే ఉంటుంది కదా. ఒకప్పుడు పాత రోజుల్లో అసలు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకరిని ఒకరు చూసుకునే వాళ్లే కాదట. ఆ తరువాత క్రమంలో పెళ్లి చూపులు నుంచి మొదలై ఇప్పుడు డేటింగ్ చేసి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. పెళ్లిళ్లలో బావా మరదలు ఒకరిని ఒకరు ఆటపట్టించుకుంటారు. అది సర్వసాధారనం అని చెప్పవచ్చు. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా, ప్రేమ పెళ్లయినా ఇరువురి […]