విశాఖటపట్నం- మరి కాసేపట్లో పెళ్లి మంటపంలో వివాహం జరగబోతోంది. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆ యువతి సంతోషంతో ఎదురుచూస్తోంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడ్డాక అక్కడ కలకలం రేగింది. ఎందుకంటే కన్యాదానం చేసి, పెళ్లి కొడుకు కాళ్లు కడగాల్సిన పెళ్లి కూతురి తల్లి దండ్రులు హఠాత్తుగా మాయం అయిపోయారు. ఎంత వెతికినా వాళ్లు కనిపించలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. విశాఖ పట్నంలో పోర్టు రిటైర్డ్ ఉద్యోగి జగన్నాథరావు, విజయలక్ష్మిల కుమార్తె పెళ్లికి […]