హైదరాబాద్- సమర్ధవంతమైన అధికారి ఎక్కడ ఉన్నా తన ప్రతిభను చాటిచెబుతారు. ఆ ఆధికారి ఏ శాఖలో ఉన్నా అక్కడ సమూల మార్పును తీసుకువస్తారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కమీషనర్ గా సమర్ధవంతంగా పనిచేసి, తనదైన మార్కును చూపిన సజ్జనార్, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సజ్జనార్. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో […]