ఈ మద్య ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇంతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా నటి, బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్.. థాలిట డో వల్లె కన్నుమూసింది. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్ ల మద్య భీకర యుద్దం కొనసాగుతుంది. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో సైనికులతో పాటు ఎంతో మంది సామాన్య పౌరులు కూడా మరణిస్తున్నారు. ఆ దేశానికి సహాయంగా వచ్చిన విదేశీయులు రష్యాకు […]