వర్జిన్ గెలాక్టిక్ తన తదుపరి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ స్పేస్ రేస్ జులై 11 న జరుగుతుందని తెలిపింది. నలుగురు పైలెట్లు – డేవ్ మెక్ కే , మైకేల్ మశుచి, సీజే స్టర్కో, కెల్లీ లాటిమర్ , చీఫ్ ఆస్ట్రోనాట్ శిక్షకులు బెథ్ మోజెస్, లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కొలిన్ బెనెట్, శిరీష బండ్లలు వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్‘ఫ్లైట్’లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. రోదసి పర్యటనలపై అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ […]