గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పేరుకే హాలీవుడ్ షో అయినప్పటికి దీనికి ప్రపంచవ్యాపంగా అభిమానులు ఉన్నారు. మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ షో అంటే విపరీతమైన అభిమానం. ఇక ఇందులో ప్రధాన పాత్ర డేనేరిస్ టార్గారియన్‌లో నటించిన ఎమీలియా క్లార్క్‌కి ఎందరో అభిమానులు ఉన్నారు. అందం, నటన ఇలా అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ మీద తన అందం, అభినయంతో ప్రేక్షకులను […]