శరీరంలోని చేతులు, కాళ్లపై ఉబ్బినట్లు కనిపిస్తోందా? అక్కడ టచ్ చేస్తే మెత్తగా ఉంటోందా? అది సాల్ట్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు. బాడీలోని కణజాలాల్లో ఎక్కువగా ద్రవాలు ఉండిపోతే ఇలా అవుతుంది. ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు చేరుతుంది. ఉప్పు ఎక్కువగా […]