కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికల ప్రచారానికి పార్టీ అధినేతలు సిద్దం అవుతున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు ఉప ఎన్నికల బరిలో సత్తా నిరూపించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం షురూ చేయగా, అధికార వైసీపీ, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను […]