Nagarjuna: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. బాయ్ కాట్ ట్రెండ్ కారణంగా పలు సినిమాలు ప్లాప్‌గా నిలిచాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అమీర్ ఖాన్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా ‘ బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా’ ట్రెండ్ అయింది. ఈ ట్రెండ్ ప్రేక్షకుల మీద ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ, ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత వచ్చిన రక్షా బంధన్, లైగర్ సినిమాలపై […]