ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోడానికి నానా తంటాలు పడుతూ ఉంటాయి. అందుకోసం కొన్ని సంస్థలు పక్కదారి సైతం పడుతూ ఉంటాయి. మరికొన్ని కంపెనీలు సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తాయి. అలా కంపెనీలు తమ వస్తువులను వినియోగదారులకు దగ్గర చేస్తాయి. అయితే ఈ క్రమంలో దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ ఓ వివాదంలో చిక్కుకుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. #BoycottFlipkart Now Flipkart cm out as t […]