మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో మరణించేవారు కొందరైతే.. దురదృష్టం వెంటాడి అర్ధాతరంగా తనవు చాలించేవారు ఇంకొందరు. కానీ కొందరు రెప్పపాటు కాలంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయులుగా ఉంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎవ్వరైనా షాక్‌కు గురవ్వాల్సిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ సింగిల్ […]