భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ నేతల్లో మోదీ సత్తా చాటారు.”గ్లోబల్ లీటర్ అప్రూవల్ రేటింగ్” జాబితాలో 70 శాతంతో మోదీ తొలిస్థానంలో నిలిచారు. అమెరికా పరిశోధనా సంస్థ ” మార్నింగ్ కన్సల్ట్” విడుదల చేసిన జాబితాల్లో మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ వంటి నేతలు ఉన్నారు. 70 శాతం రేటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా […]
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన ప్రియురాలు క్యారీ సైమండ్స్ ను పెళ్లాడారు. లండన్‌లోని రోమన్ క్యాథలిక్ వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్ చర్చిలో నిరాడంబరంగా వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. వెల్లడించాయి. గత 200 సంవత్సరాల్లో పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి బ్రిటన్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ రికార్డుకెక్కడం విశేషం. వేసవిలో బంధుమిత్రులతో కలిసి వివాహ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారని పేర్కొన్నాయి. బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ […]