సమాజానికి మంచి చేస్తే ఎవరైనా జేజేలు కొడతారు. రియల్ హీరో అని కీర్తిస్తారు. కానీ.., ప్రభుత్వాలు అలా కాదు. చేసిన మంచిని కాకుండా, దాని వెనుక కారణాలను వెతుకుతాయి. ఒక వ్యవస్థ నడిపించాల్సిన పనిని.. ఒకే ఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్ తో నడిపించేస్తుంటే ఇక ప్రభుత్వాలు చూస్తూ ఉరుకుంటాయా? ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తాయి. అవసరం అయితే కోర్టులు సైతం రంగంలోకి దిగుతాయి. రియల్ హీరో సోనూసూద్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. కరోనా సెకండ్ […]