సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా.. అందరి దృష్టి హీరోయిన్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే.. రెగ్యులర్ గా సినిమాలలో, సోషల్ మీడియాలో కనిపించినట్లు కాకుండా.. హాట్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది.