సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా.. అందరి దృష్టి హీరోయిన్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే.. రెగ్యులర్ గా సినిమాలలో, సోషల్ మీడియాలో కనిపించినట్లు కాకుండా.. హాట్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది.
ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ జరిగినా.. అందరి దృష్టి హీరోయిన్స్ పైనే ఉంటుంది. ఎందుకంటే.. రెగ్యులర్ గా సినిమాలలో, సోషల్ మీడియాలో కనిపించినట్లు కాకుండా.. హాట్ హాట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించి అందరినీ అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సరికొత్త కాస్ట్యూమ్ లో సందడి చేసింది. ఓవైపు హాట్ గా కనిపిస్తూనే.. మరోవైపు ట్రెండీ లుక్ లో మురిపిస్తూ.. ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే.. తన అందచందాలతో అందరినీ ఆకట్టుకోవడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కెమెరాల ముందు ఆ డ్రెస్ తో అవస్థలు పడింది.
ప్రస్తుతం అవార్డు ఫంక్షన్ లో తన ట్రెండీ డ్రెస్ తో అవస్థలు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ బాలీవుడ్ హంగామా.. నిర్వహించిన స్టైల్ ఐకాన్ అవార్డులలో బాలీవుడ్ సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరూ పాల్గొన్నారు. అయితే.. ఈ ఫంక్షన్ కి జాన్వీ కపూర్ చాలా స్టైలిష్ డ్రెస్ లో.. హాట్ గా కనిపిస్తూ అటెండ్ అయ్యింది. స్కిన్ టైట్ డ్రెస్ కావడంతో.. కెమెరా ముందు ఫోటోలు దిగేటప్పుడు డ్రెస్ ని అడ్జస్ట్ చేసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోని వైరల్ చేస్తూనే.. ఇన్ని అవస్థలు పడే బదులు నార్మల్ కాస్ట్యూమ్ లో వెళ్ళొచ్చుగా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాన్వీ.. త్వరలోనే NTR30 మూవీతో తెలుగు డెబ్యూ చేయనుంది. మరి జాన్వీ కపూర్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#JanhviKapoor at recent awards pic.twitter.com/LOxeFDGI4y
— Star Frames (@starframesoffl) March 25, 2023
Janhvi adjustments 🥵
(1/2)#JanhviKapoor #janhvikapoorhot pic.twitter.com/V6B5Zc34to
— Actress Gallery 😘 (@Actress_Garage) March 25, 2023