ఈ మధ్య సెలబ్రిటీల చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అలానే ఇప్పుడు ఓ గ్లామరస్ హీరోయిన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న చిన్నారి కూడా ఒక సెలబ్రిటీనే. ఇప్పుడొక గ్లామరస్ హీరోయిన్. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో ఇప్పుడు కూడా అంతే ముద్దుగా ఉంది. ఎప్పుడూ గ్లామరస్ ఫోటోలతో మత్తెక్కించే ఈ సొగసరి అప్పుడప్పుడు మాత్రం చీరల్లో నిండుగా దర్శనమిస్తుంటుంది. ఈ చిన్నది […]
లైగర్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా విజయ్ పై క్రష్ ఉందంటూ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, కియారా అద్వానీ వంటి సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా జాన్వీ కపూర్ విజయ్ పై మరోసారి వ్యాఖ్యలు చేసింది. జాన్వీ కపూర్ […]
సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి తమ సత్తా చాటిన హీరోయిన్స్‌లో శ్రీదేవి ఒకరు. ఆమె కొన్ని దశాబ్ధాల పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. స్టార్‌డమ్ తగ్గిపోయిన తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే 2018, ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లో మరణించారు. ఓ పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె తన రూమ్‌లోని బాత్‌టబ్‌లో శవమై దర్శనమిచ్చారు. ఇక, శ్రీదేవికి పెద్ద కూతురు జాన్వీ అంటే ఎంతో ఇష్టం. జాన్వీ […]
అలనాటి అందాల రాసి శ్రీదేశి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇప్పటికే కొన్ని హిట్ సినిమాల్లో నటించి నటిగా మంచి పేరుగా తెచ్చుకుంది. తల్లి నుంచి వచ్చిన అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్న జాన్వీ.. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. పొట్టిబట్టలతో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అందం వచ్చి క్రికెట్ ఆడితే ఇలానే ఉంటుందేమో, జాన్వీ ఆడితే క్రికెట్‌కే అందం వచ్చిందిగా […]
జాన్వీ కపూర్.. బోనీ కపూర్- శ్రీదేవీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ వరుస సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులు, ఫొటో షూట్‌లు, జిమ్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అటు ఎంత మోడ్రన్ గా ఉంటుందో అంతే సంప్రదాయంగానూ ఉంటుంది. ముంబైలో సినిమాలు, షూటింగ్స్ అంటూ ఎంత బిజీగా ఉన్నా కూడా ఏటా తిరుమలకు తప్పకుండా వస్తుంటుంది. తిరుమలకు […]
అలనాటి అందాల తార.. అతిలోక సుందరి నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది. బాలీవుడ్ లో దడక్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది. జాన్వీ కపూర్ ఓ రియాల్టీ […]
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఎలాగో ముంబైలో జుహు ఏరియా అలా అన్న మాట. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బిజినెస్ మేన్‌లు ఉండే లగ్జరీ ఏరియా జుహు. ఇక్కడ ఇల్లు ఉండడాన్ని ఒక స్టేటస్ సింబల్‌లా భావిస్తారు. అందుకే ఎంత ఖర్చయినా సరే కొనేసి లగ్జరీ ఇంటిని సొంతం చేసుకుంటారు. అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అలియా భట్ వంటి స్టార్లు జుహులోనే నివసిస్తున్నారు. తాజాగా ఈ జుహు ఏరియాలో ఒక ఇంటివారైపోయారు మరో స్టార్. […]
సాధారణంగా ఒకరి చదువు, సబ్జెక్టు విషయంలో తలదూర్చడం అనేది ఎన్ని తంటాలు తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు నచ్చింది మాత్రమే మంచి సబ్జెక్టు, రాని సబ్జెక్టుల కోసం ఎందుకు పరిగెత్తడం.. అని అన్నారంటే వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఎవరికైనా స్కూల్, కాలేజీలో ఫేవరేట్ సబ్జెక్టులు ఉంటాయి. అలాగని అన్నీ ఫేవరేట్ అని చెప్పలేం కదా.. అలాగే మనకు వచ్చినవే ఫేవరేట్ అనుకోని.. మిగతా సబ్జెక్టులను నిందించడం పద్ధతి కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో […]
గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాక హీరో హీరోయిన్ల పర్సనల్ విషయాలు ఏవైనా పబ్లిక్ అయిపోతుంటాయనే సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాకముందు సింగిల్ గా ఉన్న హీరోయిన్స్.. సహనటులతో ప్రేమలో పడుతుంటారు. కొంతకాలానికి బ్రేకప్ అయిపోయి మళ్లీ కొత్త వ్యక్తితో కొత్త రిలేషన్ షిప్ మొదలుపెడతారు. అయితే.. ఈ లవ్, బ్రేకప్స్ విషయంలో అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మినహాయింపు కాదని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యాక ఏ స్థాయిలో గ్లామర్ డోస్ […]