బాలీవుడ్ డైరెక్టర్ అవినాశ్ దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పూజా సింఘాల్ తో అమిత్ షా కలిసున్నప్పటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడన్న ఆరోపణలపై గుజరాత్ పోలీసులు అవినాశ్ దాస్ ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే…. డైరెక్టర్ అవినాశ్ దాస్ సోషల్ మీడియాలో షేర్ […]