ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం, తప్పుబట్టడం కాదు. తప్పు చేసినప్పుడు తప్పు అని ఎంత నిజాయితీగా చెప్తారో, అలానే మంచి పనులు చేసినప్పుడు కూడా అంతే నిజాయితీగా శభాష్ అని మెచ్చుకునే గట్స్ ఉండాలి. అప్పుడే అది ప్రతిపక్షం అనిపించుకుంటుంది. ఒకప్పుడు ప్రతిపక్షం అంటే తప్పులను నిలదీయడం, మంచి పనులను ప్రశంసించడం చేసేవారు. కానీ రాను రాను రాజకీయాల్లోకి స్వార్ధం ప్రవేశించడంతో మంచి పనులు కూడా చెడుగానే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మీద […]