కోస్టారికాలోని శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం సంభవించింది. ఓ కార్గో విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయిన తర్వాత విమానం కంట్రోల్ అవ్వక రెండు ముక్కలుగా విరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. జర్మన్ ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన బోయింగ్- 757 కార్గో విమానం గురువారం శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయ్యింది. గురువారం ఉదయం శాన్ జోస్ శివారులోని జుయాన్ శాంతామరియా విమానాశ్రం నుంచి డీహెచ్ ఎల్ కు చెందిన […]