అహ్మదాబాద్- కరోనా వైరస్.. దీనికి బలవంతులు, బలహీనులు అన్న బేదం లేదు. ఎవ్వరి మీద అయినా అలవోకగా దాడి చేస్తోంది. దాడీ చేయడమే కాదు మట్టి కరిపిస్తోంది. కరోనా బారిన పడి మహా మహులే నేలకూలిపోతున్నారు. తాజాగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాడీ బిల్డర్ సైతం కరోనాకు బలైపోయాడు. జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన కండల వీరుడు సిద్ధార్ధ్ చౌదరిని అంతా ఉక్కుమనిషిగా పిలుస్తారు. చిన్నప్పటి నుంచే సిధ్దార్ధ్ బాజీ బిల్డింగ్ […]