వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం. చెట్టు విలువ ఏంటో తెలిసిన వారు.. చెట్లను అమితంగా ప్రేమిస్తారు. చెట్లు ఉంటేనే భూమిపై జీవి మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే జీవం అంతమయ్యే ప్రమాదం ఉంది. అయినా కొంత మంది చెట్లను నరికివేస్తూ భవిష్యత్ కి ముప్పు చేకూర్చుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోనే ని రైసెన్ జిల్లా. భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న […]