నిజామాబాద్- నేటి సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఏదో ఓ నేరం జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలపై జరగుతున్న అఘాయిత్యాల నేపధ్యంలో ఆందోళన నెలకొంది. తాజాగా నిజామాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. అభం శుభం తెలియని బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు. […]