క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ జతకడుతుండగా.. ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని నటింపజేయనున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర […]