SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bollywood Actor Bobby Deol In Hari Hara Veera Mallu Movie

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో..

    Published Date - Sat - 24 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీలో విలన్ గా బాలీవుడ్ హీరో..

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ జతకడుతుండగా.. ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడ్ని నటింపజేయనున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు, హీరో బాబీ డియోల్ నటిస్తున్నారు. బాబీ డియోల్ ఇవాళ ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరిన విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్లు ప్రకటించారు. చిత్రీకరణలో పాల్గొనడానికి బాబీ డియోల్ హైదరాబాద్ వచ్చారని అన్నారు. కీలకమైన షెడ్యూల్ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి.. 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సెట్ లో అడుగుపెట్టిన బాబీ డియోల్ కి చిత్ర యూనిట్ ఘన స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

We are elated to welcome one of the biggest action stars of Indian Cinema and an actor par excellence, @thedeol into our #HariHaraVeeraMallu world.

▶️ https://t.co/9kRUBEHAlS pic.twitter.com/A892gEGo01

— Mega Surya Production (@MegaSuryaProd) December 24, 2022

Tags :

  • Bobby Deol
  • Hari Hara Veera Mallu
  • Hari Hara Veera Mallu Movie
  • Movie News
  • Pawan Kalyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నాని దసరా కోసం దిల్ రాజు భారీ రిస్క్! సినిమా అంత బాగా వచ్చిందా?

నాని దసరా కోసం దిల్ రాజు భారీ రిస్క్! సినిమా అంత బాగా వచ్చిందా?

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

    మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

    ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

  • టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఈసారి కాస్త ఘాటుగానే..!

    టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఈసారి కాస్త ఘాటుగానే..!

  • ‘వీరసింహారెడ్డి’ సినిమా పరిటాల రవి జీవితం నుంచి తీసుకున్న కథే: దర్శకుడు

    ‘వీరసింహారెడ్డి’ సినిమా పరిటాల రవి జీవితం నుంచి తీసుకున్న కథే: దర్శకుడు

Web Stories

మరిన్ని...

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • CM జగన్‌ని కలిసిన ఈ వ్యక్తి స్టొరీ వింటే సెల్యూట్ చేస్తారు!

  • నారా లోకేష్‌కు పోలీసుల నోటీసులు.. యాత్రలో స్వల్ప ఉద్రిక్తత!

  • శ్రీకాకుళం సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌ కలకలం!

  • 2023-24 బడ్జెట్‌ ఏ రంగాలకు ఎంత కేటాయించారు అంటే!

  • గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

  • చూడటానికి అమాయకంగా ఉన్నాడు కదా? చిన్న రబ్బర్ తో లక్షలు దోచేస్తాడు!

  • పాప కల నెరవేరిందీ.. ఎట్టకేలకు జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ విడుదల

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam