దేశంలో మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనా కట్టడికి ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. మరోవైపు అస్సలు వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్.. అంటూ జనాలు పరుగులు పెడుతున్నారు. ప్రాణాంతకమైన వైరస్ ను చంపే వ్యాక్సిన్ ఇంకెంత విషపూరితమైందోనని భయపడుతున్న గ్రామస్థులు. ఆ మద్య తనకు వ్యాక్సిన్ వేయడానికి వస్తే.. నాగుపాముతో కరిపిస్తానంటూ ఓ మహిళ పామును బయటకు తీయడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా భయంతో […]