నేటి సమాజంలోని యువత ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తోడుగా టెలికాం కంపెనీల నుంచి తక్కువ ధరకే అధిక డేటా లభిస్తుండటంతో యూట్యూబ్ లో ఇష్టమొచ్చిన వీడియోలు చూస్తూ జాలీగా గడపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగూణంగా స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, కంప్యూటర్లు వాడితే తప్పుదు లేదు. కానీ మితిమీరి వాడుతుండటంతో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు. ఇక ప్రధానంగా ఈ కాలం […]