వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన 50వ పుట్టిన రోజును జరపుకోనున్నారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నాయకులు, మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్రీడాపోటీలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతేకాదు.. లక్ష మందికి పైగా రక్తదానం చేసి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ వారం ఆరంభంలో వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ […]
హైదరాబాద్- వీసీ సజ్జనార్.. మొన్నటి వరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా డైనమిక్ గా పనిచేసిన ఈ అధికారి గురించి అందరికి తెలుసు. సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమంచగా.. అక్కడ కూడా తన మార్కు మార్పును తీసుకువస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ సంస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు సజ్జనార్. గతంలో లేని విధంగా ఆర్టీసీలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు సమస్యలపై […]