Chiranjeevi: తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ప్రపంచానికి మెగాస్టార్ గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. […]
ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు […]