ఫిల్మ్ డెస్క్- అల్లు అర్జున్.. ఈ స్టైలిష్ స్టార్ కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా కుటుంబం నుంచి వచ్చినా.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అల్లు అర్జున్ కు సెలబ్రెటీలు కూడా అభిమానులంటే ఆయన స్టార్ డమ్ ను అర్ధం చేసుకోవచ్చు. అన్నట్లు అల్లు అర్జున్ ఫ్యామిలీ మ్యాన్. అవును.. సినిమా […]