పాము కాటేసినప్పుడు అది విషపూరితమైన పాము కాకపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. విషపూరితమైన పామైతే… క్షణక్షణం మృత్యువు తరుముకొస్తూ ఉంటుంది. ప్రాణాలు దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి. అలా చెయ్యాలంటే విషపూరితమైన పాము కాటు వేస్తే… వెంటనే మనలో ఎలాంటి మార్పులు వస్తాయో మనకు తెలియాలి.కాటు వేసిన ప్రదేశాన్ని జాగ్రత్తగా గమనించాలి.అక్కడ మనకు ఇంజెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే… చర్మానికి చిన్న కన్నం పడుతుందో… అలాంటి రెండు కన్నాలు… పక్కపక్కనే పడి ఉంటాయి.ఆ రెండు కన్నాలూ ఉన్నాయంటే…ఆ పాముకి కోరలు […]