హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం సెలవు కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్ కావడంతో.. టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా కారణంగా గత కొంత కాలంగా స్టేడియంలో కూర్చొని అంతర్జాతీయ మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కూడా లేకుండా పోయింది. మూడేళ్ల తర్వాత.. అందునా.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కావడంతో.. టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. […]