నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహారంలో చేప కూడా ఒకటి. కావాల్సినన్ని పోషకాలతో పాటు.., రుచిలో కూడా చేప సూపర్ ఉంటుంది. కానీ.., చేప రకాన్ని బట్టి దాని టేస్ట్ మారుతుంటుంది. మన దగ్గర పులస చేపకి మంచి గిరాకీ ఉంటుంది. పులస ఒక్కో కేజీ 10 వేల రూపాయలు కూడా దాటిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ.., మీకు తెలుసా? ఓ రకం చేప మత్స్యకారులకు ఇప్పుడు లక్షలు కురిపిస్తోందని? అదే కొమ్ము కోనెం చేప. […]