దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతూ ఉన్నా.., పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే పోతున్నాయి. ఇక కరోనా కల్లోలం కి తోడు ఇప్పుడు కొత్తగా ఫంగస్ కి జనాలకి నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే దేశంలో మరణాలు సంభవించాయి. ఈ నేపధ్యంలో ఎయిమ్స్ డాక్టర్స్ బ్లాక్ ఫంగస్ కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య […]