న్యూఢిల్లీ- దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, సామాజిక అంశాల్లోను చురుకుగా ఉంటారు. అందులోను సోషల్ మీడియాలో మోదీ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తమ కార్యక్రమాలను సంబందించిన అంశాలతో పాటు, దేశంలో జరిగే చాలా విషయాలను ప్రజలతో పంచుకుంటారు ప్రధాని. ఇదిగో ఈ క్రమంలోనే కృష్ణ జింకలకు సంబందించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మోదీ. దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణ జింకలు చెంగుచెంగున ఎగురుతూ రోడ్డు దాటుతున్న వీడియోను […]