ఐపీఎల్ 2022లో శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చిత్తుగా ఓడింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 200పై చిలుకు లక్ష్యఛేదనను ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. సూపర్ కవర్ డ్రై, ఒక స్టన్నింగ్స్‌తో టచ్‌లోకి వచ్చి కనిపించడంతో ఇక విజయం ఆర్సీబీదే అంత ఫిక్స్ అయ్యాడు. 3 ఓవర్లలోనే జట్టు స్కోర్ 30 పరుగులు దాటింది. కానీ.. ఏమైందో […]