లఖింపూర్ ఖేరీ దుర్ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదకు మంత్రి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం చెందారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. తాజాగా ఒడిశాలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: […]