కుక్కలంటే చాలామందికి ప్రేమ ఉంటుంది. అందుకే వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తుంటారు. కొందరు వీటికి.. ఇంటిలో సభ్యులకు ఉండే సౌకర్యాలు అన్నీ కల్పిస్తుంటారు. అక్కడక్కడ కుక్కకి పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు. ఆ కోవాలోనే ఓ వ్యక్తి భారీగా ఖర్చు పెట్టి తన పెంపుడు కుక్కుకు పుట్టిన రోజు వేడుకలు జరిపించాడు. పోలీసులు సదరు వ్యక్తితో పాటు మరో ఇద్దరి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారు?ఈ వేడుక ఎక్కడ జరిగింది? ఆ వివరాలు ఏంటో […]