పక్షులు, జంతువులు వాటి చేష్టలు, వింత పనులతో మనుషుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యమే కాదు… మీరు నోరెళ్లబెట్టాల్సిందే. గూట్లో పెట్టిన పండుని గుటుక్కున మింగిన చిలుకమ్మ మన అందరికీ తెలుసు. ఈ చిలుక అలాంటి ఇలాంటి చిలుక కాదండి. చేసింది దొంగ పని అయినా అది నెట్టింట చాలా వైరల్ అయ్యింది. అసలు ఏమైందంటే ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఓ వ్యక్తి వీడియో తీస్తుంటే ఆ చిలుక ఫోన్‌ను తినే పదార్థం […]