సాధారణంగా మనం చూసే పక్షులు ఎన్నో రకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని అందంగా ఉంటే మరికొన్ని అందవిహీనంగా ఉండే పక్షులూ ఉంటాయి. అయితే పక్షల అరుపులు కొన్ని కోలాహలంగా ఉంటే మరికొన్ని కర్ణ కఠోరంగా ఉంటాయి. కొన్ని పక్షల అరుపులు వింటే సంగీతం విన్నట్లే ఉంటుందని అంటుంటారు. అయితే పక్షలు తమ అరుపుతోనే సంకేతాలు పంపిస్తుంటాయి. తాజాగా ఓ పక్షి అరుపు వింటే ఇలా కూడా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం తరోంగ జూలో […]