న్యూ ఢిల్లీ- తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులకు బ్రార్ స్క్యేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. రావత్, మధులిక కుమార్తెలు కీర్తిక, తరిణిలు తల్లిదండ్రుల చితికి దహన సంస్కరాలు నిర్వహించి, నిప్పంటించారు. అంతకు ముందు ఢిల్లీ కామరాజ్ మార్గ్ లోని బిపిన్ రావత్ నివాసం నుంచి బ్రార్ స్వ్కేర్ వరకూ జరిగిన అంతిమ యాత్రలో త్రివిధ దళాల అధిపతులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ర్యాలీ కొనసాగినంత సేపు […]