సినీ ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. రాజకీయ రంగానికి చెందిన మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర్, జయలలిత జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ ని రూపొందించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు […]
ఎప్పుడు వివాదాల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ తీస్తానంటూ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘డేంజరస్’ ప్రమోషన్ లో భాగంగా ఆర్జీవీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ బయోపిక్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తానంటూ కూడా తెలిపాడు వర్మ. ఇది కూడ చదవండి: యాంకర్ సుమపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఇదిలా ఉంటే ఆయన […]
సౌరవ్ గంగూలీ.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదు. టీమిండియా క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదిగి చెరిగిపోని స్థానాన్ని లిఖించుకున్నాడీ డైనమిక్ క్రికేటర్. ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ఏర్పారుచుకున్నారీ బెంగాల్ టైగర్. గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక విషయం ఏంటంటే..? కొన్నాళ్ల నుంచి గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని వార్తలు మాత్రం జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి నిజమనేటట్లుగా ఓ […]