కర్ణాటక క్రైం- ఈ మధ్య కాలంలో సమాజంలో వివాహేతర సంబంధంలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్లను కాదని ఇతరులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాలు చివరికి కుటుంబాలను చిన్నాబిన్నం చేయడంతో పాటు, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా కూడా, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోను ఇలాంటి వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని […]