సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థుల హాల్ టికెట్స్ పై పేరు లేదా వివరాలు తప్పుగా ప్రింట్ అయ్యాయని అప్పుడప్పుడు వింటుంటాం. ఇటీవల ఓ విద్యార్థిని విషయంలో జరిగిన తప్పిదం దేశవ్యాప్తంగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. పరీక్ష రాసేముందు అడ్మిట్ కార్డు ప్రింటౌట్ కోసం యూనివర్సిటీకి వెళ్లిన విద్యార్థిని.. తన అడ్మిట్ కార్డు చూసి షాక్ అయ్యింది. మరి ఆ విద్యార్థిని ఎవరు? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ లోని ధన్ బాద్ […]